
బనశంకరి: జయప్రకాష్ నారాయణ్ దేశానికి రెండో స్వాతంత్య్రం తీసుకువచ్చారని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. సోమవారం జేడీఎస్ ఆఫీసులో జేపీ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జేపీ తెచ్చిన స్వాతంత్య్రం కూడా నేడు నశిస్తోంది, దేశంలో ఏ వైపు నడుస్తుందనేది, భవిష్యత్ ఏమిటనేది తెలియడం లేదు. అందరూ అధికార మంత్రాన్ని జపిస్తున్నారు అని వాపోయారు. యువత జేపీ మార్గంలో నడవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment