CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates
కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్
శ్రీసత్యసాయి జిల్లా.
కదిరిలో జనమే జగన్– జగనే జనం
- 5.45 గంటలకు కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర
- కదిరిలో జన సునామీ.. మేమంతా సిద్దమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కదం తొక్కిన జనప్రభంజనం
- దారిపొడువునా ముఖ్యమంత్రి బస్సుతో పాటు కడలితరంగాల్లా కదిలిన జనం
- గజమాలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం
- బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- సెల్‌ఫోన్‌లో టార్చ్ వెలిగిస్తూ... సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు
- 7.55 వరకు సుమారు రెండు గంటల పదినిమిషాలు పాటు కదిరిలో రోడ్‌షోలో జనంలో ముఖ్యమంత్రి
జన సందోహంతో దద్దరిల్లిన కదిరి పట్టణం
- అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర
- సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు
- దారి పొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
- కాసేపట్లో కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం జగన్
శ్రీ సత్యసాయి జిల్లా.
ముదిగుబ్బలో మండుటెండలోనూ సీఎం వైఎస్ జగన్‌కు జన నీరాజనం
- 2.50 నిమిషాలకు ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర
- గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ముదిగుబ్బ ప్రజలు.
- కాలే ఎండను సైతం లెక్కచేయకుండా బారుల తీరిన అభిమాన జనం
- ముదిగుబ్బ మెయిన్ రోడ్డులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుతో పాటు జనప్రవాహం
- ముదిగుబ్బలో బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాల పాటు ముదిగుబ్బలో జనంతోనే సీఎం వైఎస్ జగన్
బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వృద్ధురాలు
- కొనసాగుతున్న ఐదోరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
- బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్
- బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వృద్ధురాలు
- నేనున్నానంటూ వృద్ధురాలికి కొండంత భరోసా ఇచ్చిన సీఎం జగన్
With my star campaigners from Day-5 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/KzFCN40OCe
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 1, 2024
బత్తలపల్లి చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
- దారిపొడువునా సీఎంకు స్వాగతం పలికిన ప్రజలు
- సంక్షేమ రథసారథి జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కీలక నేతలు
- మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు
- సంజీవపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీలో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ కీలక నేతలు
- సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
దారిపొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
- బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు సాగుతున్న యాత్ర
- పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు
- అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు.
- అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు
- మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు
సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
- శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం
- బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు యాత్ర
- సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు
పచ్చ కుట్రల ఖండన.. సంక్షేమ సారథికి నీరాజనాలు
- మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధం
- మేమంతా సిద్ధం యాత్రకు పడుతున్న బ్రహ్మరథమే అందుకు నిదర్శనం
- వలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కుట్రలను ఖండిస్తున్న ఏపీ ప్రజలు
- సంక్షేమ రథసారథి జగన్ కు అడుగడుగునా నీరాజనాలు
- నేడు సత్యసాయి జిల్లాలో కొనసాగనున్న యాత్ర
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభం
నేడు సంజీవపురం నుంచి సీఎం బస్సు యాత్ర..
- కదిరిలో ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్
- ఆత్మీయ స్వాగతం పలికేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
- సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
- సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం జగన్
- సభలు.. రోడ్‌షో.. కార్యక్రమం ఏదైనా ప్రజల నుంచి విశేష స్పందన
- సంక్షేమ పాలనకు జై.. సమరోత్సాహంతో కదం తొక్కుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
Memantha Siddham Yatra, Day -5.
— YSR Congress Party (@YSRCParty) April 1, 2024
ఉదయం 9 గంటలకు సంజీవపురం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది.
సాయంత్రం 5 గంటలకు కదిరిలో ఇఫ్తార్ విందు#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/6fJsNSfG0G
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
- మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్
- యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
- పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు
- అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు.
- అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు
- మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.
సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం
- 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం
- కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం
- మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు
- పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం
- ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు
- చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర
- మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం
- చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం
ఇదీ చదవండి: మాస్.. లీడర్! సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం
‘మేమంతా సిద్ధం’ యాత్రకు అడుగడుగునా ఆదరణ
- కర్నూలు జిల్లాలో సీఎం జగన్ రోడ్‌షో సూపర్ హిట్
- అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జన ప్రభంజనం
- రోడ్డుపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమాన జనం
- పూల వర్షం.. గజమాలలు.. జై జగన్ నినాదాలు
Comments
Please login to add a commentAdd a comment