సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పీ.ఏ.సీ. మెంబర్‌గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పామర్తి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడుగా పఠాన్ సలేహాఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల!
Comments
Please login to add a commentAdd a comment