ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ | President Ram Nath Kovind was admitted to a hospital  | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Mar 26 2021 1:41 PM | Updated on Mar 26 2021 5:46 PM

President Ram Nath Kovind was admitted to a hospital  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ :  భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్  శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.   ఛాతీలో అసౌకర్యంగా ఉందని  చెప్పడంతో​  సిబ్బంది ఆయనను  వెంటనే  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ (ఆర్ అండ్ ఆర్) లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కోవింద్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్‌ బులెటిన్‌లో ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement