పీసీసీ సర్వే.. ట్విట్టర్‌లో విజయశాంతి | Vijayashanti Comments on Twitter about PCC survey | Sakshi
Sakshi News home page

పీసీసీ సర్వే.. ట్విట్టర్‌లో విజయశాంతి

Published Mon, Jun 19 2023 1:56 AM | Last Updated on Mon, Jun 19 2023 5:24 AM

Vijayashanti Comments on Twitter about PCC survey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీసీసీ సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 , మిగిలిన 15 సీట్లులలో  త్రీవ్రమైన పోటీ... ఆ సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచే ఆ సీట్లు ఏవో కూడా పీసీసీ తెలియజేస్తే ప్రజలకు అర్థం అయ్యే అవకాశం ఉంది..

లేదంటే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలలో వచ్చిన ఫలితాల దృష్ట్యా (పోయిన కాంగ్రెస్ డిపాజిట్స్), ఆ సర్వే  ఆసమంజసమైన అంశంగా అందరు  అనుకునే అవకాశమున్నది. అంటూ పీసీసీ సర్వే పై కాషాయ పార్టీ నేత విజయశాంతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement