Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ | Watch Live: CM YS Jagan Siddham Raptadu Sabha | Sakshi
Sakshi News home page

Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ

Published Sun, Feb 18 2024 4:13 PM | Last Updated on Sun, Feb 18 2024 6:17 PM

Watch Live: CM YS Jagan Siddham Raptadu Sabha - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు

  • రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది
  • పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 
  • 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది 
  • పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? 
  • విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది 
  • పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? 
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? 
  • ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? 
  • చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? 
  • చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? 
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 
  • 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? 
  • మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు 

  • రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు 
  • చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే 
  • అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం
  • 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? 
  • చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి 
  • గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు 
  • గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు 
  • చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? 
  • కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 
  • 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 
  • 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 
  • 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి 
  • ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి 

  • చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి 
  • ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం 
  • ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం 
  • రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం 

  • రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం 
  • మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు 
  • వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 
  • 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది 
  • ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం 
  • చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి 
  • సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి
  • ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి 
  • గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం 
  • విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం 
  • పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం
  • కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి
  • వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి
  • సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే
  • YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది
  • ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం
  • ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం
  • లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది
  • 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం
  • ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
  • చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే

  • మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం
  • 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు
  • అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి?
  • సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు?
  • విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం 
  • పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి 
  • మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం 
  • పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి 
  • మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు 
  • జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి 
  • వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి 
  • కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి 
  • లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం 
  • మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం 
  • రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం 
  • వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది 
  • మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 
  • 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం 
  • కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం 
  • నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం 
  • మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? 
  • చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? 
  • జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? 
  • తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు?
  • సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? 
  • ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను 
  • మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు 
  • సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది 
  • పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం 
  • చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు 
  • టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ??
  • దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు 
  • ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు 
  • వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ
  • మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు 
  • గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు
  • పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు 
  • నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి 
  • వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు
  • వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 
  • 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు 
  • మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది 
  • ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా?
  • మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? 
  • ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు 
  • ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? 
  • పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు 
  • ఈ ఎన్నికలు చాలా కీలకం 
  • పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది 
  • సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement