అసలైన అవకాశవాదులు మీరే | YS Sharmila Comments on Minister KTR | Sakshi
Sakshi News home page

అసలైన అవకాశవాదులు మీరే

Sep 12 2023 2:31 AM | Updated on Sep 12 2023 2:31 AM

YS Sharmila Comments on Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులని.. మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. దొంగే.. దొంగా దొంగా.. అన్నట్లుంది మంత్రి కేటీఆర్‌ వైఖరని పేర్కొన్నారు.

విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర.. కుటిల యత్నా లతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా?.. అని దుయ్యబట్టారు. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి రూ.లక్ష కోట్లు కాజేయడమే కాకుండా.. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగు లను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement