YSRCP: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలు | YSRCP Additional Charges To Peddireddy Ramachandra Reddy And YV Subba Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

YSRCP: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలు

Published Thu, Nov 21 2024 9:09 PM | Last Updated on Fri, Nov 22 2024 12:18 PM

YSRCP Additional Charges To Peddireddy Ramachandra Reddy, YV Subba Reddy

తాడేపల్లి : ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆర్డినేట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

అదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు.  వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement