బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్‌ తెలియదు అనుకుంటా ..! | Cat Watching Snake Fearlessly And Escaped From It | Sakshi
Sakshi News home page

బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్‌ తెలియదు అనుకుంటా ..!

Published Tue, Jun 8 2021 5:06 PM | Last Updated on Tue, Jun 8 2021 5:42 PM

Cat Watching Snake Fearlessly And Escaped From It - Sakshi

మనలో చాలా మందికి పాములంటే సచ్చేంతా భయం. అవి మనకు కనిపించగానే వెన్నులో వణుకు పుడుతుంది. కాగా ఓ పిల్లి మాత్రం ఎలాంటి జంకు లేకుండా తీక్షణంగా పామునే చూసింది. దీంతో  పాము మెరుపు వేగంతో పిల్లిపై దాడికి యత్నించగా.. పిల్లి రెప్పపాటు క్షణంలో దాడి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియోను ఒడిశాకు చెందిన ఓ నెటిజన్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement