![Underwater Dancer Jaydeep Gohil Performs Mesmerizing - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/17/dancer.jpg.webp?itok=-nHyCIXV)
మన దేశ ఫస్ట్ అండర్‌వాటర్ డ్యాన్సర్ జయదీప్ గోహిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైకేల్ జాక్సన్ ఫేమస్ ‘మూన్‌వాక్’ స్టెప్పులు నీటి గర్భంలో వేసి తన పెర్‌ఫార్మెన్స్‌తో నెటిజనులు ‘ఔరా’ అనుకునేలా చేశాడు.
‘ది ఇన్వెంటర్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 3.6 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘వీఎఫ్‌ఎక్స్’ ఉపయోగించి సృష్టించిన వీడియో ఇది అని కొందరు యూజర్‌లు మొదట భ్రమ పడి, ఆ తరువాత నిజం తెలుసుకొని అబ్బురపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment