‘కరోనా’తో తప్పుకున్న భారత్‌!  | Asian Champions Trophy: Indian women's hockey team campaign ends due to COVID case in squad | Sakshi
Sakshi News home page

Asian Champions Trophy: ‘కరోనా’తో తప్పుకున్న భారత్‌! 

Published Fri, Dec 10 2021 3:22 PM | Last Updated on Fri, Dec 10 2021 4:19 PM

Asian Champions Trophy: Indian women's hockey team campaign ends due to COVID case in squad - Sakshi

డాంఘె (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టును కరోనా కారణంగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్‌) గురువారం ప్రకటించింది. జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఏహెచ్‌ఎఫ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే కారణంగా మలేసియా కూడా టోర్నీ నుంచి విరమించుకుంది.

చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్‌ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement