గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా బెత్‌ మూనీ  | Beth Mooney named captain of WPL side Gujarat Giants | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా బెత్‌ మూనీ 

Published Tue, Feb 28 2023 7:07 AM | Last Updated on Tue, Feb 28 2023 7:16 AM

Beth Mooney named captain of WPL side Gujarat Giants - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోరీ్నలో పాల్గొనే గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెత్‌ మూనీ కెపె్టన్‌గా... భారత ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్‌ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement