వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (మొత్తం 20 జట్లు) తమతమ జట్లను ప్రకటించాయి. తొలుత న్యూజిలాండ్ తమ వరల్డ్‌కప్ స్క్వాడ్‌ను అనౌన్స్ చేయగా.. తాజాగా కెనడా తమ జట్టు వివరాలను వెల్లడించింది.
తొలిసారి ప్రపంచకప్ ఆడనున్న కెనడాకు సాద్ బిన్ జాఫర్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో చాలామంది భారతీయ క్రికెటర్లు ఉన్నారు. కెనడా తమ వరల్డ్‌కప్ జర్నీని టోర్నీ ప్రారంభ రోజునే స్టార్ట్ చేయనుంది. జూన్ 1న కెనడా ఆతిథ్య యూఎస్‌ఏను డల్లాస్ వేదికగా ఢీకొట్టనుంది. కెనడా ఈ మెగా టోర్నీలో భారత్, యూఎస్‌ఏ, పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉంది.
కెనడా టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టు: సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, డిలోన్ హేలిగర్, దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థాకర్, జెరెమీ గోర్డన్, జునైద్ సిద్ధిఖీ, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్‌గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రయ్యన్ పఠాన్, శ్రేయస్ మొవ్వ .
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: తాజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతీందర్ మాథారు, పర్వీన్ కుమార్.
ఇదివరకే ప్రకటించిన జట్ల వివరాలు..
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మద్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.
రిజర్వ్‌లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీ
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్.
రిజర్వ్‌లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్
నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టి సౌత్‌నర్, ఇషీ సోధి .
ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్
ఒమన్: అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్‌కీపర్), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషి (వికెట్‌కీపర్), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్ , ఖలీద్ కైల్.
రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడా, ట్రీస్టాన్ రికెల్టన్, ట్రిస్టన్ రికెల్టన్, స్టబ్స్
బంగ్లాదేశ్: ఇంకా ప్రకటించాల్సి ఉంది
శ్రీలంక: ఇంకా ప్రకటించాల్సి ఉంది
ఉగాండా: ఇంకా ప్రకటించాల్సి ఉంది
యునైటెడ్ స్టేట్స్: ఇంకా ప్రకటించబడలేదు
వెస్టిండీస్: ఇంకా ప్రకటించాల్సి ఉంది
ఐర్లాండ్: ఇంకా ప్రకటించాల్సి ఉంది
నమీబియా: ఇంకా ప్రకటించాల్సి ఉంది
పువా న్యూ గినియా: ఇంకా ప్రకటించలేదు
పాకిస్థాన్: ఇంకా ప్రకటించాల్సి ఉంది
స్కాట్లాండ్: ఇంకా ప్రకటించాల్సి ఉంది
నెదర్లాండ్స్: ఇంకా ప్రకటించాల్సి ఉంది
Comments
Please login to add a commentAdd a comment