Sunrisers Hyderabad: Dale Steyn as bowling coach - Sakshi
Sakshi News home page

Dale Steyn: స్టెయిన్‌ కొత్త అవతారం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం

Published Thu, Dec 16 2021 2:03 PM | Last Updated on Thu, Dec 16 2021 3:48 PM

Dale Steyn set to be Sunrisers Hyderabad bowling coach - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్పీడ్‌ గన్‌ డేల్ స్టెయిన్ ఇకపై సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌గాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం... ఇప్పటికే స్టెయిన్‌తో సన్‌రైజర్స్‌ ఒప్పందం​ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడనున్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది.

కాగా ఐపీఎల్‌లో 2013-2015 వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరుపున స్టెయిన్ ఆడాడు. 38 ఏళ్ల స్టెయిన్‌ తన కెరీర్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో కలిపి 699 వికెట్లు పడగొట్టాడు. 95 ఐపీఎల్‌ మ్యాచుల్లో 97 వికెట్లు తీశాడు.

చదవండి: Rohit Sharma: గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement