
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి వైదొలిగిన లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో రాజస్తాన్ రాయల్స్ కొత్త ప్లేయర్‌తో ఒప్పందం చేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన 20 ఏళ్ల పేస్ బౌలర్ జెరాల్డ్ కొట్జీ రాజస్తాన్ జట్టుతో చేరనున్నాడు. జెరాల్డ్ 2020లో జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా కఠినమైన ‘బయో బబుల్’ వాతావరణంలో ఇమడలేక ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ -2021 టోర్నమెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment