IPL 2022: David Warner Most 50 Plus Scores Against Opponent IPL History - Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఫీట్‌

Published Sat, Apr 16 2022 11:24 PM | Last Updated on Sun, Apr 17 2022 11:40 AM

IPL 2022: David Warner Most 50 Plus Scores Against Opponent IPL History - Sakshi

Courtesy: IPL Twitter

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన వార్నర్‌ 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌ ఒక రికార్డును అందుకున్నాడు. ఆర్‌సీబీపై తాజా దానితో కలిపి వార్నర్‌ 10 అర్థసెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలు వార్నరే ఉ‍న్నాడు. అంతకముంఉద పంజాబ్‌ కింగ్స్‌పై వార్నర్‌ 11 అర్థసెంచరీలు సాధించాడు. ఇక కోహ్లి సీఎస్‌కేపై ఇప్పటివరకు 9 అర్థసెంచరీలు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. 

చదవండి: ఐపీఎల్‌ 2022 సీజన్‌ కోహ్లికి కలిసిరావడం లేదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement