
IPL 2022 Mega Auction Date: ఐపీఎల్ -2022 మెగా వేలానికి ముహర్తం ఫిక్స్ అయింది. కొత్త ఫ్రాంచైజీల రాక, పాత జట్లు విడుదల చేసిన ఆటగాళ్లతో ఈసారి మెగా వేలానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. బెంగళూరులో వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా ధ్రువీకరించక పోయినా... మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీలోల ఉంటుందని ఐపీఎల్ స్టేక్ హోల్డర్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
చదవండి: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్‌దల్