హైదరాబాద్‌ క్రికెట్‌ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌, గోల్ఫర్‌ ట్వెసాకు 15 లక్షల చెక్‌ | Kakinada Sea Port Financial Aid To Pranavi Chandra Tvesa Malik Each 15 Lakhs | Sakshi
Sakshi News home page

Pranavi Chandra: హైదరాబాద్‌ క్రికెట్‌ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌, గోల్ఫర్‌ ట్వెసా మలిక్‌లకు 15 లక్షల చెక్‌

Published Thu, Feb 3 2022 9:51 AM | Last Updated on Thu, Feb 3 2022 10:27 AM

Kakinada Sea Port Financial Aid To Pranavi Chandra Tvesa Malik Each 15 Lakhs - Sakshi

Kakinada Sea Ports Limited Sponsorship: హైదరాబాద్‌ క్రికెట్‌ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌ ప్రణవిచంద్ర, గోల్ఫర్‌ ట్వెసా మలిక్‌లకు స్పాన్సర్‌షిప్‌ ఇచ్చేందుకు కాకినాడ సీపోర్ట్‌ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యదర్శి విభా జైన్‌ ఈ ఇద్దరు క్రీడాకారిణులకు చెరో రూ. 15 లక్షల చెక్‌లు అందించగా... తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్‌.. భార‌త్- విండీస్ తొలి వ‌న్డే వాయిదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement