Lakshya Sen: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన భారత ప్లేయర్, ఉత్తరాఖండ్ క్రీడాకారుడు లక్ష్య సేన్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన లక్ష్య సేన్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సన్మానించి రూ. 15 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
It was an honour to meet Uttarakhand Chief Minister @pushkardhami sir! Thank you for your kind and inspiring words sir! pic.twitter.com/YbdDF1xYk9
— Lakshya Sen (@lakshya_sen) December 27, 2021
Comments
Please login to add a commentAdd a comment