రామ్‌కుమార్‌కు ‘వైల్డ్‌ కార్డు’  | Ramkumar gets wildcard for Tata Open | Sakshi
Sakshi News home page

Tata Open: రామ్‌కుమార్‌కు ‘వైల్డ్‌ కార్డు’ 

Published Fri, Jan 28 2022 2:06 PM | Last Updated on Fri, Jan 28 2022 2:45 PM

Ramkumar gets wildcard for Tata Open - Sakshi

‘టాటా ఓపెన్‌’ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌కు ‘వైల్డ్‌ కార్డు’ కేటాయించారు. దాంతో రామ్‌కుమార్‌ పురుషుల సింగిల్స్‌లో నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో ఆడతాడు. టాటా గ్రూప్‌ స్పాన్సర్‌ చేస్తున్న ఈ టోర్నీ మహారాష్ట్రలోని పుణేలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది. గత నవంబర్‌లో రామ్‌ బహ్రెయిన్‌ ఓపెన్‌ లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ను సాధించాడు.

చ‌ద‌వండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్‌ ప్లేయర్లు... ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement