Ravi Shastri Joined Legends League Cricket Commissioner - Sakshi
Sakshi News home page

Ravi Shastri: కొత్త అవతారంలో రవిశాస్త్రి.. తొలి సీజన్‌ జనవరిలో..

Published Tue, Nov 16 2021 8:28 AM | Last Updated on Tue, Nov 16 2021 8:59 AM

Ravi Shastri: New Role Legends League Cricket Commissioner - Sakshi

Ravi Shastri: New Role Legends League Cricket Commissioner: భారత హెడ్‌ కోచ్‌ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి మరో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. రిటైర్డ్‌ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) కమిషనర్‌గా రవిశాస్త్రి వ్యవహరిస్తాడు.

ఈ విషయాన్ని లీగ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్‌ రహేజా తెలిపారు. ఎల్‌ఎల్‌సీ తొలి సీజన్‌ వచ్చే ఏడాది జనవరిలో గల్ఫ్‌లో ఆరంభం కానుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్‌  దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు పాల్గొంటారు. 

చదవండి: Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాకు భారీ షాక్‌.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement