T20 WC 2022: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ జింబాబ్వే.. తుది జట్టులో ఎవరెవరంటే! | T20 WC BAN Vs ZIM: Bangladesh have won the toss and have opted to Bat | Sakshi
Sakshi News home page

T20 WC 2022: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ జింబాబ్వే.. తుది జట్టులో ఎవరెవరంటే!

Published Sun, Oct 30 2022 8:13 AM | Last Updated on Sun, Oct 30 2022 8:19 AM

T20 WC BAN Vs ZIM: Bangladesh have won the toss and have opted to Bat - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 (సూపర్‌-12)లో భాగంగా కీలక పోరులో బంగ్లాదేశ్‌తో జింబాబ్వే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగునున్నాయి.

తుది జట్లు: 
బంగ్లాదేశ్ : నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్‌ కీపర్‌), మొసద్దెక్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్

జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్‌), సీన్ విలియమ్స్, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(వికెట్‌ కీపర్‌), మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, బ్రాడ్ ఎవాన్స్, బ్లెస్సింగ్ ముజారబానీ
చదవండి: AUS Vs WI: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన! చంద్రపాల్ కొడుకు ఎంట్రీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement