Kane Williamson Smash Mitchell Starc 22 Runs In Single Over.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 45 బంతుల్లో 10 ఫోర్లు.. మూడు సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఎప్పుడు కూల్‌గా కనిపించే కేన్‌మామ ఫైనల్లో తొలిసారి తన శైలికి విరుద్ధంగా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు విలియమ్సన్ చుక్కలే చూపించాడు. వరుసగా 4,4,6,0,4,4 బాది 22 పరుగులు పిండుకుకొని విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం కేన్ మామ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: T20 WC 2021 Final: సంగక్కర తర్వాత కేన్ విలియమ్సన్ మాత్రమే
Comments
Please login to add a commentAdd a comment