T20 World Cup 2022: Super-12 Match Full Schedule And Details In Telugu - Sakshi
Sakshi News home page

T20 WC 2022: అసలు సమరం మొదలు.. ఎవరితో ఎవరు?

Published Sat, Oct 22 2022 7:33 AM | Last Updated on Sat, Oct 22 2022 12:34 PM

T20 World Cup 2022: Super-12 Matches Full Schedule And Details - Sakshi

టి20 ప్రపంచకప్‌లో 12 జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముందే అర్హత సాధించిన 8 జట్లతో పాటు క్వాలిఫయింగ్‌ దశ నుంచి 4 జట్లు కలిసి వరల్డ్‌కప్‌ టైటిల్‌ కోసం తలపడతాయి. నేటినుంచి జరిగే ప్రధాన దశ పోటీల్లో మరో 33 మ్యాచ్‌లు అభిమానులకు వినోదం పంచనున్నాయి. సిడ్నీలో జరిగే మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 12:30 నుంచి జరుగుతుంది. ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ సాయంత్రం గం. 4:30 నుంచి  ప్రారంభ మవుతుంది. మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తారు. 

టి20 ప్రపంచకప్‌ ‘సూపర్‌12’ షెడ్యూల్‌: 

అక్టోబర్‌ 22 :   ఆస్ట్రేలియా వర్సెస్‌ న్యూజిలాండ్‌.. సిడ్నీ 
                      ఇంగ్లండ్‌ వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌... పెర్త్‌ 

అక్టోబర్‌ 23:  భారత్‌  పాకిస్తాన్‌.. మెల్‌బోర్న్‌ 
                    శ్రీలంక వర్సెస్‌ ఐర్లాండ్‌.. హోబర్ట్‌ 

అక్టోబర్‌ 24:  బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌.. హోబర్ట్‌ 
                    దక్షిణాఫ్రికా వర్సెస్‌ జింబాబ్వే.. హోబర్ట్‌ 

అక్టోబర్‌ 25:   ఆస్ట్రేలియా వర్సెస్‌ శ్రీలంక.. పెర్త్‌ 

అక్టోబర్‌ 26:   ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌.. మెల్‌బోర్న్‌ 
                     న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌.. మెల్‌బోర్న్‌ 

అక్టోబర్‌ 27:  భారత్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌.. సిడ్నీ 
                    దక్షిణాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌.. సిడ్నీ 
                    పాకిస్తాన్‌ వర్సెస్‌ జింబాబ్వే.. పెర్త్‌ 

అక్టోబర్‌ 28:  అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌.. మెల్‌బోర్న్‌ 
                    ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. మెల్‌బోర్న్‌ 

అక్టోబర్‌ 29:  న్యూజిలాండ్‌ వర్సెస్‌ శ్రీలంక.. సిడ్నీ 

అక్టోబర్‌ 30:  భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. పెర్త్‌ 
                    బంగ్లాదేశ్‌ వర్సెస్‌ జింబాబ్వే.. బ్రిస్బేన్‌ 
                    పాకిస్తాన్‌ గీ నెదర్లాండ్స్‌.. పెర్త్‌ 

అక్టోబర్‌ 31: ఆస్ట్రేలియా వర్సెస్‌ ఐర్లాండ్‌.. బ్రిస్బేన్‌ 

నవంబర్‌ 1:  అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక.. బ్రిస్బేన్‌ 
                    ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌.. బ్రిస్బేన్‌ 

నవంబర్‌ 2:  భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌    అడిలైడ్‌ 
                    జింబాబ్వే వర్సెస్‌ నెదర్లాండ్స్‌    అడిలైడ్‌ 

నవంబర్‌ 3:  పాకిస్తాన్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా    సిడ్నీ 

నవంబర్‌ 4:  న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌    అడిలైడ్‌ 
                     ఆస్ట్రేలియా వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌    అడిలైడ్‌ 

నవంబర్‌ 5:  ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక    సిడ్నీ 

నవంబర్‌ 6:    భారత్‌ వర్సెస్‌ జింబాబ్వే    మెల్‌బోర్న్‌ 
                      దక్షిణాఫ్రికా వర్సెస్‌ నెదర్లాండ్స్‌    అడిలైడ్‌ 
                      పాకిస్తాన్‌ వర్సెస్‌బంగ్లాదేశ్‌    అడిలైడ్‌

నవంబర్‌ 9:    తొలి సెమీఫైనల్‌        సిడ్నీ 
నవంబర్‌ 10:    రెండో సెమీఫైనల్‌        అడిలైడ్‌
నవంబర్‌ 13:    ఫైనల్‌        మెల్‌బోర్న్‌ 

గ్రూప్‌–1: ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్‌ 
గ్రూప్‌–2: భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ జింబాబ్వే 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement