స్మృతి మంధాన రీ ఎంట్రీ.. ఇప్పటికైనా గెలిచేనా! | Team India Womens Cricketer Smriti Mandhana Play 4th OdI Vs New Zeland | Sakshi
Sakshi News home page

IND W vs NZ W: స్మృతి మంధాన రీ ఎంట్రీ.. ఇప్పటికైనా గెలిచేనా!

Published Tue, Feb 22 2022 7:51 AM | Last Updated on Tue, Feb 22 2022 7:53 AM

Team India Womens Cricketer Smriti Mandhana Play 4th OdI Vs New Zeland - Sakshi

క్వీన్స్‌టౌన్‌లో నేడు భారత్, న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. క్వారంటైన్‌ కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 0–3తో సిరీస్‌ కోల్పోయిన మిథాలీ సేన మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి వరల్డ్‌ కప్‌కు ముందు కోలుకోవాలని భావిస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో ప్రసారమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement