వరల్డ్‌కప్‌ టోర్నీలో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత.. | India Vs New Zealand, World Cup 2023 Semi-Final: Virat Kohli Breaks Sachin Tendulkar Record Of Most Runs In A Single World Cup Edition - Sakshi
Sakshi News home page

World cup 2023: వరల్డ్‌కప్‌ టోర్నీలో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత..

Published Wed, Nov 15 2023 5:09 PM | Last Updated on Wed, Nov 15 2023 5:21 PM

Virat Kohli Breaks Sachin Tendulkars Record Of Most Runs In A Single World Cup Edition - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. మరో అరుదైన ఘనతను కింగ్‌ కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు.

కోహ్లి ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో 674 పరుగులు చేశాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు  భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ 673 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు.
చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement