యూకీ బాంబ్రీ శుభారంభం | Yuki Bhambri comes from behind to win first round at Tata open | Sakshi
Sakshi News home page

యూకీ బాంబ్రీ శుభారంభం

Published Tue, Feb 1 2022 6:08 AM | Last Updated on Tue, Feb 1 2022 6:08 AM

Yuki Bhambri comes from behind to win first round at Tata open - Sakshi

టాటా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. పుణేలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ 6–7 (10/12), 6–2, 7–5తో కొవాలిక్‌ (స్లొవేకియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (భారత్‌) 6–7 (5/7), 2–6తో అల్ట్‌మైర్‌ (జర్మనీ) చేతిలో ఓడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement