చేనేతలకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీ. ఏ ఒక్కరికీ ఉపయోగం లేదు. చేనేత రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా నేతన్నలకు తీవ్ర అన్యాయం చేశారు. పెరిగిన ముడిపట్టు ధరలు, పట్టుచీరలకు మద్దతు ధర లేక చేనేత కార్మికులు అవస్థలు పడుతుంటే ఆదుకునేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘నేతన్న నేస్తం’ ద్వారా ఏటా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఇచ్చాం. ప్రస్తుతం ఆ పథకాన్ని చంద్రబాబు అటకెక్కించారు.
–కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment