ఫైబర్ ఆహారం తినడం లేదు
● శరీరానికి అత్యవసరమయ్యే ఫైబర్ (పీచు)తో కూడిన ఆహారం కుర్రాళ్లకు రుచించడం లేదు.
● చిక్కుడు, గోరు
చిక్కుడు, బీన్స్ వంటి కూరగాయలను పట్టించుకోవడం లేదు.
● మొలకలతో కూడిన గింజలు, చిరుధాన్యాలను దరిచేరనివ్వడం లేదు.
● గోబీ మంచూరియా, పానీపూరీ, కట్‌లెట్ లాంటి అనారోగ్యకర ఆహారంపై మక్కువ.
● పాలు, పాలపదార్థాలతో కూడిన ఆహారం కూడా తక్కువగా వినియోగిస్తున్నారు.
● ఫ్రైడ్ ఆహారం తినడం వల్ల 30 ఏళ్లకే గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలతో సతమతం.
Comments
Please login to add a commentAdd a comment