సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అందులో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మనిషి ఎదుగుదలకు అవసరమయ్యే విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేయడం బాధాకరం. కేవలం వారి కార్యకర్తల బాగోగులు మాత్రమే చూసే చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండటానికి ఏ మాత్రమూ అర్హుడు కాదు. ఓటేసిన ప్రజలే చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టారు. బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకోవడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారు.
– ఈరలక్కప్ప, మడకశిర సమన్వయకర్త