No Headline
ముదితల్ నేర్వగ రాని విద్య గలదె.. అన్నారు చిలకమర్తి వారు. ఇప్పుడు ముదితల్ నడపగ లేని బండి గలదె.. అనాలేమో. ఔను మరి బైక్ మొదలుపెట్టి ట్రైన్ వరకు అన్నింటా అతివలు స్పీడు చూపిస్తున్నారు. అందుకు వీరే సాక్షి.
స్వీయనియంత్రణ అవసరం
మహిళలపై వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ స్వీయ నియంత్రణ ఉంటే సమస్యలను ఎదుర్కోగలం. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలి.
– ఎన్.స్వాతి, అసిస్టెంట్ ప్రొఫెసర్
మానసిక బలం ప్రధానం
మహిళలు మానసికంగా, శారీకంగా బలంగా ఉండాలి. బలహీనతలను ఎదుటివారు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మనల్ని మనమే రక్షించుకోవాలి. – ఎం.సత్యవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్
అవసరం మేరకే వాడాలి..
సోషల్ మీడియా అవసరం మేరకే వాడాలి. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోకపోవడమే ఉత్తమం.
– జి.ఈక్షిత, అసిస్టెంట్ ప్రొఫెసర్
బైక్ నడిపే అమ్మాయి కనిపిస్తేనే సమాజం కళ్లు ఇంతలు చేసుకుని చూస్తుంది. ఇప్పుడిప్పుడే ఆటోలు, బస్సులు నడిపే అతివలను చూడడం నేర్చుకుంటోంది. కానీ మరడ వాణి రెడ్డి రూటే సెపరేటు. బైక్‌లు, బస్సులు దాటి ఏకంగా ట్రైన్ నడిపే ఉద్యోగం సాధించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం పలాస రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తల్లి ఎల్.రుక్మిణిరెడ్డి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టారు. పలాస రైల్వేస్టేషన్ మీదుగా నడిచే వందేభారత్ రైలును నడుపుతున్నారు. రోజుకి 220 కిటోమీటర్లు దూరం ప్రయాణిస్తారు. తన కుటుంబం పరిసర ప్రాంతాల ప్రజలు తనను వింతగా చూస్తుంటారని, తాను కూడా ఇదే కోరుకున్నానని గర్వంగా ఆమె చెబుతుంటారు.
●
● అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ చేయకూడదు.
● సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్‌లో 1930 నెంబర్‌కు డయల్ చేయాలి. లేదంటే డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదు ఇవ్వాలి.
● జిల్లా ప్రజలకు హెచ్‌టీటీపీఎస్: //శ్రీకాకుళంపోలీస్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది.
సాహ‘షి’
దేశ రక్షణ బాధ్యత నాది కూడా అంటోంది సాహ‘షి’. అనాదిగా మగాళ్ల రాజ్యంగా పేరొందిన రక్షణ శాఖలో ఇప్పుడు ఆడ సింహాలు కూడా గర్జిస్తున్నాయి.
లో
8
శ్రీకాకుళం
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
మెరుపులా..
ఈమె పేరు బి.మేఘన. ఇంజినీరింగ్ విద్యార్థిని. స్వస్థలం హైదరాబాద్. వాహనాన్ని మెరుపులా పరిగెత్తించడం ఈమెకు సరదా. విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న తండ్రి ఈమెకు ఆదర్శం. ప్రస్తుతం టెక్కలి ఆదిత్య కళాశాలలో జరుగుతున్న గోకార్టింగ్ రేసులో మెరుపులా దూసుకెళ్తోంది. తనకంటూ ప్రత్యేకత సాధించాలనే ఇలా రైడర్‌గా మారానని చెబుతోంది.
ఈమె రూటే సెపరేటు
అలెర్ట్
No Headline
No Headline
No Headline
No Headline
No Headline
No Headline
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment