
ఏర్పాట్లు పూర్తి చేశాం..
రేపటి నుంచి మొదలయ్యే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 65 సి–సెంటర్లను గుర్తించాం. 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చాం.
– లియాఖత్ ఆలీఖాన్, అసిస్టెంట్ కమిషనర్, పరీక్షల విభాగం జిల్లా విద్యాశాఖ శ్రీకాకుళం
అందరూ సహకరించాలి..
పరీక్ష కేంద్రాలకు సీఎస్‌లు, డీవోలు, కస్టోడియన్లు, తనిఖీ బృందాలు, సిబ్బంది నియామకం పూర్తయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులంతా సహకరించి పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలి.
– డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం
●

ఏర్పాట్లు పూర్తి చేశాం..
Comments
Please login to add a commentAdd a comment