
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ9 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈక్రమంలో వచ్చే నెలలో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సమావేశాలకు ఈ ఇద్దరు నేతలు హాజరు కానున్నారు.
ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొననున్నారు. అదే విధంగా 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment