స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం  | 50 Lakhs Donation For Yadadri Temple | Sakshi
Sakshi News home page

స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం 

Published Tue, Jan 18 2022 4:54 AM | Last Updated on Tue, Jan 18 2022 4:54 AM

50 Lakhs Donation For Yadadri Temple - Sakshi

ఆలయ ఈఓ గీతారెడ్డికి రూ.50లక్షల డీడీలను అందజేస్తున్న బండారి బ్రదర్స్‌  

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన బండారి బ్రదర్స్‌ సోమవారం తమ కుటుంబం తరఫున రూ.50లక్షల విలువైన డీడీలను ఈఓ గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారు ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు, సోదరుల తరపున ఈ విరాళం అందించామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement