KCR: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ | Chief Minister KCR Fully Recovers From Covid-19 | Sakshi
Sakshi News home page

KCR: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

May 5 2021 2:26 AM | Updated on May 5 2021 9:13 AM

Chief Minister KCR Fully Recovers From Covid-19 - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉంటున్న సీఎంకు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలోని బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు రెండింట్లోనూ ఆయనకు కరోనా నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులూ సాధారణంగా ఉన్నట్లు తేలింది.  

చదవండి:
నేను సీఎం కావాలనుకోలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement