కరోనా పేషెంట్‌ మృతి : డాక్టర్‌పై బంధువుల దాడి | Corona Patient Relatives Attack On Doctor In Warangal MGM Hospital | Sakshi
Sakshi News home page

కరోనా పేషెంట్‌ మృతి : డాక్టర్‌పై బంధువుల దాడి

Jul 28 2020 9:15 PM | Updated on Jul 28 2020 9:17 PM

Corona Patient Relatives Attack On Doctor In Warangal MGM Hospital - Sakshi

సాక్షి, వరంగల్‌ : నగరంలో ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌ బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ వార్డులోని అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement