గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్‌ | CP Anjani Kumar Press Meet About 2021 Ganesh Immersion | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్‌

Published Mon, Sep 6 2021 5:32 PM | Last Updated on Mon, Sep 6 2021 8:29 PM

CP Anjani Kumar Press Meet About 2021 Ganesh Immersion - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవతి సందర్భంగా హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను సీపీ అంజనీ కుమార్‌ పర్యవేక్షించారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా అధికారులు ట్యాంక్ బండ్‌పై ట్రయల్‌ నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఖాళీ డ్రమ్ పెట్టి ఎక్స్పరిమెంట్ చేశారు.. అలానే థర్మకోల్‌ పెట్టి మరోకటి చేశారు. (చదవండి: ‘ట్యాంక్‌బండ్‌ ఎలా ఉందండి.. సిటీ పారిస్‌ నగరంలా కనిపిస్తోంది)

ఇది కొత్త ప్రోగ్రాం అన్నారు సీపీ అంజనీ కుమార్‌. నిమజ్జనం కోసం 3 ఏళ్ల క్రితం ఆటోమేటిక్‌గా రిలీజ్ చేసే యంత్రాలు ఉపయోగించారని తెలిపారు. గణేష్‌ నిమజ్జనం కోసం ఎన్‌టీఆర్‌ మార్గ్‌ , పీవీఆర్‌ మార్గ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement