TG: ‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్డీవో మాజీ చైర్మన్‌ | Drdo Former Chairman Satish Reddy Unveils Ghantasala Statue | Sakshi
Sakshi News home page

‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన సతీష్‌రెడ్డి

Published Wed, May 29 2024 6:47 PM | Last Updated on Wed, May 29 2024 7:37 PM

Drdo Former Chairman Satish Reddy Unveils Ghantasala Statue

సాక్షి,మహబూబ్‌నగర్‌:డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్డీవో) మాజీ చైర్మన్‌ డాక్టర్‌.జిసతీష్‌రెడ్డి బుధవారం(మే29) తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

తొలుత జిల్లాలోని దిండి చింతపల్లి గ్రామంలో ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర్‌రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో శంకర నేత్రాలయ ఐ సర్జరీ క్యాంపులో జరిగిన ఫేర్‌వెల్‌ వేడుకలో చీఫ్‌ గెస్ట్‌గా పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement