5న హైకోర్టు సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణం  | Hima Kohli Will Sworn As Telangana High Court Judge On January 5 | Sakshi
Sakshi News home page

5న హైకోర్టు సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణం 

Published Sun, Jan 3 2021 1:37 AM | Last Updated on Sun, Jan 3 2021 1:37 AM

Hima Kohli Will Sworn As Telangana High Court Judge On January 5 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఈ నెల 7న ఉత్తరాఖండ్‌ సీజేగా ప్రమాణం చేస్తారు. మరోవైపు ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ఈనెల 6న ప్రమాణం చేయనున్నారు. అలాగే న్యాయమూర్తి జోయ్‌ మాల్యా బాగ్చీ ఈ నెల 4న ఉదయం 10:15 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement