Hyderabad: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం | Hyderabad: Gun Firing In Rachakonda Mirkhanpet Guest House | Sakshi
Sakshi News home page

Hyderabad: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం

Published Mon, Aug 15 2022 7:07 PM | Last Updated on Mon, Aug 15 2022 9:17 PM

Hyderabad: Gun Firing In Rachakonda Mirkhanpet Guest House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి. రాచకొండ మీర్ఖంపేట గెస్ట్‌హౌస్‌లో కందుకూరు మండల టీఆర్‌ఎస్‌ నాయకుడు విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌ గన్‌తో కాల్పులు జరిపారు. జన్మదిన వేడుకల్లో ఈ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. నిందితులు వాడిన ఎయిర్‌గన్‌ నిజమైనదా?.. కాదా అని తెలియాల్సి ఉంది. స్థానిక నేత రవీందర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలకు బడా నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. ఘటనపై యాచారం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చదవండి: (ఆనాడు ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని?.. మొత్తం బయటకు తీస్తా: కోమటిరెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement