సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు 8 ఆగస్టు నుండి 11 ఆగస్టు వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 17న ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
చదవండి:
భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం..
నోముల భగత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
Published Sat, Apr 3 2021 4:26 PM | Last Updated on Sat, Apr 3 2021 4:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment