
సాక్షి, కామారెడ్డి: తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డిలో జిల్లాలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత సాంప్రదాయ నృత్యాలతో అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment