
అమ్మ నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు, మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే, కనిపించే దైవం అమ్మ, అనురాగానికి చిరునామా అమ్మ, ఎంత ఎదిగి దూర తీరాలకు వెళ్లిన ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment