
కొండగట్టు/మల్యాల(చొప్పదండి): కొండగట్టు దిగువన ఉన్న శ్రీ వీరాంజనేయ అద్దె గదుల్లో మంగళవారం మల్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు పట్టుబడినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బాధిత మహిళ కాకుండా గదుల నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌తోపాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
(చదవండి: కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment