
సాక్షి,కొమరం భీం (ఆదిలాబాద్): అసిఫాబాద్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహించారు. కేబీఎమ్ కమిటీ కార్యదర్శి భాస్కర్ నేతృత్వంలోని మావోయిస్టులే టార్గెట్‌గా పోలీసులు దీనిని చేపట్టారు. ఇటీవలే రెండు సార్లు మావోయిస్ట్‌లు తప్పించుకోవడంపై డీజీపీ మహేందర్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డీజీపీనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థిని సమీక్షిస్తున్నారు. పోలీస్ బాస్ డీజీపీతో పాటు అధికారులు, ఇంటెలిజెన్స్ బృందాలు నాలుగురోజులుగా అసిఫాబాద్‌లోనే మకాం వేశారు.
Comments
Please login to add a commentAdd a comment