మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసులు సీపీఆర్‌ చేయడంతో.. | Police Performed CPR On Woman Who Tried To Commit Suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసులు సీపీఆర్‌ చేయడంతో..

Published Tue, May 2 2023 8:32 AM | Last Updated on Tue, May 2 2023 9:29 AM

Police Performed CPR On Woman Who Tried To Commit Suicide - Sakshi

సాక్షి, నాగర్ కర్నూల్‌: పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్య చేసుకున్న మహిళకు సమయానికి పోలీసలు సీపీఆర్‌ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో, పోలీసులను కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసించారు. 

వివరాల ప్రకారం.. నాగర్‌ కర్నూల్‌లోని రాంనగర్‌ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న మహిళకు పోలీసులు సీపీఆర్‌ చేరారు. దీంతో, మహిళ స్పృహలోకి వచ్చింది. అనంతరం, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మహిళను రక్షించిన పోలీసులపై కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. 

ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌ అరెస్ట్‌.. 90 మంది భారతీయులు కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement