యాదాద్రిలో రథసప్తమి వేడుకలు | Ratha Saptami 2023 Celebrations In Yadadri Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో రథసప్తమి వేడుకలు

Jan 28 2023 1:36 AM | Updated on Jan 28 2023 1:36 AM

Ratha Saptami 2023 Celebrations In Yadadri Temple - Sakshi

రథ సప్తమి వేడుకకు సిద్ధమైన  సూర్యప్రభ వాహనం 

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మొదటిసారిగా రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది.  ప్రధానా లయం పునఃప్రారంభమైన తర్వాత.. శనివారం రథ సప్తమి రోజు శ్రీస్వామి వారిని ఉదయం సూర్యప్రభ వాహనంలో భక్తుల మధ్య ఊరేగించనున్నట్లు ప్రధానార్చకుడు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. తొలిసారి నిర్వహిస్తున్న రథ సప్తమి వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement