
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు నిధులు విడుదలలో భాగంగా నాలుగో రోజు 6,75, 824 మంది రైతుల ఖాతాల్లో రూ.1144.64 కోట్లు జమ అయ్యాయని వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 52,71,091 మంది రైతుల ఖాతాల్లో రూ.4246.86 కోట్ల రైతుబంధు నిధులు జమ అయ్యాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment