Munugode By-Elections 2022: RSS Denies Conducting A Survey - Sakshi
Sakshi News home page

Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సర్వే.. ఆర్‌ఎస్‌ఎస్‌ క్లారిటీ

Published Wed, Nov 2 2022 11:04 AM | Last Updated on Wed, Nov 2 2022 11:41 AM

RSS denies conducting survey on Munugodu bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఎలాంటి సర్వే చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వే రిపోర్టు పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ పత్రంతో సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాగతంగా రాజకీయాలతో­గాని, రాజకీయ సర్వేలలోగాని పాల్గొనదని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

చదవండి: (Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement