హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం | Several parts of Hyderabad see heavy rainfall | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

Published Mon, Jun 13 2022 9:53 PM | Last Updated on Mon, Jun 13 2022 9:57 PM

Several parts of Hyderabad see heavy rainfall - Sakshi

హైదరాబాద్‌లో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం​ కురిసింది. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని కూకట్‌పల్లి,బాచుపల్లి,నిజాంపేట, జీడిమెట్ల, షాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాహదారులు జలమయవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చదవండి: రాష్ట్రానికి నైరుతి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement